ట్రైన్ లో అర్చితా తో
నా పేరు ప్రభాకర్, నా ఏజ్ 25 బెంగుళూరులో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ గా పనిచేస్తున్నాను నా బర్త్ డే కోసం హైదరాబాద్ వెళుతున్న టూ సెలబ్రేట్ విత్ మై ఫ్రెండ్స్, ఐ ప్లాన్డ్ టు గో బై ట్రెయిన్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా (సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్) 12/01/19